Dictionaries | References

కర్ర

   
Script: Telugu

కర్ర     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  వెదురుతో తయారు చేసి లావుగా మరియు పొట్టిగా ఉన్న కర్ర.   Ex. తోటలో పిల్లలు కర్ర సహాయముతో చెట్టులోని పండ్లను రాల్చుతున్నారు.
HYPONYMY:
ఊతకోల సోంగ కర్ర వెదురు పంజరంపుల్ల
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
కట్టే
Wordnet:
asmলাঠী
bdदान्दा
benডাণ্ডা
gujડંડા
hinडंडा
kanಕೋಲು
kasڈَنٛڈٕ
kokबडी
marकाठी
nepटाँगो
oriବତା
panਡੰਡਾ
sanलगुडः
tamகழி
urdڈنڈا , لاٹھی
noun  వయసు మీదపడిన వాళ్ళు నవడానికి ఉపయోగించే కట్టె   Ex. నానమ్మ కర్ర పట్టుకొని నడుస్తుంది.
HYPONYMY:
కర్ర కొంకి కర్ర ములుకోలు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
బెత్తం ఊతకర్ర.
Wordnet:
asmলাখুটি
bdथखन
benছড়ি
gujડંગોરો
hinछड़ी
kanಕೈಕೋಲು
kasآسہٕ
kokबडी
oriବାଡ଼ି
urdچھڑی , عصا
noun  చెట్టుకొమ్మల ద్వారా వచ్చే కట్టె   Ex. అతడు కుక్కను కర్రతో కొట్టాడు.
HYPONYMY:
బంగారపు కర్ర లాఠీ
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
కొయ్య
Wordnet:
benডাণ্ডা
gujડાંગ
hinडंडा
kanಬಡಿಗೆ
kasلانٛز , ڈنٛڈٕ
kokदांडो
malവടി
marकाठी
mniꯎꯇꯨꯞ
nepडन्ठा
oriବାଡ଼ି
panਸੋਟੀ
tamலத்தி
urdڈنڈا , عصا , لاٹھی , سونٹا
noun  డోలు వాయించడానికి ఉపయోగపడే ఒక రకమైన బెత్తము   Ex. ఆట ఆడే సమయంలో అతని కర్ర విరిగిపోయింది.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
gujડંડો
hinगतका
kanಕೋಲು
malഗതക
marगदगा
oriଗତକା
tamசிலம்பாட்ட குச்சி
urdگتگا
noun  నగారా మ్రోగించు ఒక రకమైన కర్ర   Ex. మహేష్ కర్రతో నగారాను కొడుతున్నాడు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benঢোলকাঠি
gujચોબ
hinचोब
kanನಗಾರಿ ಬಾರಿಸುವ ಕೋಲು
kokतोणी
malപെരുമ്പറകോൽ
oriନାଗରାବଜା କାଠି
urdچوب , ڈاگا
See : బెత్తం, కొయ్య
See : కొయ్య

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP