Dictionaries | References

అభివృద్ధి

   
Script: Telugu

అభివృద్ధి     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  ఉన్నత స్థితికి చేరుకునే కార్యం లేదా భావన   Ex. అక్బర్ కాలంలో మొగల్ వంశపు అభివృద్ధి అత్యున్నత స్థాయిలో ఉండేది
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
పెరుగుదల వృద్ధి పెంపు మెరుగుదల ఆరోహణం
Wordnet:
asmউত্থান
bdजाखांबोनाय
benউlত্থান
hinउत्थान
kanಉತ್ತುಂಗ
kokउत्थान
malഉന്നതി
marउत्थान
mniꯆꯥꯎꯈꯠꯄ
nepउत्थान
oriଉତ୍ଥାନ
panਉਥਾਨ
sanउत्थितिः
tamவளர்ச்சி
urdترقی , عروج , کمال , بلندی , ارتفاع
noun  వికాసము చెందుట.   Ex. భారత దేశం యొక్క అభివృద్ధి భారతీయుల పైన ఆధారపడి ఉంది.
HYPONYMY:
పదోన్నతి పునరుద్ధరణ
ONTOLOGY:
अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
అభ్యుదయము ఉన్నతి.
Wordnet:
asmউন্নতি
bdजौगानाय
benউন্নতি
gujવિકાસ
hinउन्नति
kanಉನ್ನತಿ
kasترقی
kokविकास
malഉന്നതി
marविकास
mniꯆꯥꯎꯈꯠꯄ
nepउन्नति
oriଉନ୍ନତି
panਉੱਨਤੀ
sanउन्नतिः
urdترقی , فروغ , برتری , بلندی , عروج
noun  ఏ పని చేయడానికైనా ప్రకృతి పరమైన ప్రవృత్తి   Ex. మంచి అభివృద్ధి జీవితం విజయవంతం కావడానికి ఉపయోగపడుతుంది.
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
gujઅર્જિત રજા
hinअभिवृत्ति
kokअभिवृत्ती
marअभिवृत्ती
oriଅଭିବୃତ୍ତି
panਨਿਸਨੇਮਤਾ
sanअभिवृत्तिः
tamஅபிவிருத்தி
urdعادت , بندھاہوا طریق عمل
noun  ఆకారం, బరువు, విస్తీర్ణం మొదలైనవి పెరిగే భావన లేదా క్రియ   Ex. గర్భంలో శిశువు అభివృద్ధి చెందకపోతే క్షీణించడం సంభవిస్తుంది.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
వృధ్ధి
Wordnet:
asmপৰি্বর্ধন
bdबारायनाय
kanಬೆಳೆಯದ
kasہُرُن
malവികാസം
mniꯆꯥꯎꯕ꯭ꯍꯦꯟꯒꯠꯂꯛꯄ
nepपरिवर्धन
urdبلوغ , تکمیل , ترقی
See : వృద్ధి

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP