Dictionaries | References

క్షేత్రం

   
Script: Telugu

క్షేత్రం     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  ప్రాచీన బౌద్ధ భిక్షువులు మొదలైన ధార్మికుల నివాస స్థానం   Ex. ఇగత్‍పూరీ ఒక ప్రసిద్ధ క్షేత్రం.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
సమాజం ఆశ్రమం శరణాలయం
Wordnet:
urdسنگھ
noun  పరిధిని తెలియజేసేది.   Ex. -అతడు విద్యారంగంలో చాలా ముందున్నాడు/ఈ ఉపగ్రహం క్షేత్రం చాలా పెద్దది/ఇది న్యాయ క్షేత్రం బయట ఉంది.
HYPONYMY:
ఖగోలక్షేత్రం ప్రభావక్షేత్రం రాజ్యం
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
రంగం ఏరియా.
Wordnet:
benক্ষেত্র
gujક્ષેત્ર
hinक्षेत्र
kanಕ್ಷೇತ್ರ
panਖੇਤਰ
urdعلاقہ , میدان , رقبہ , حد , ایریا
noun  ఒక ప్రదేశం ఇందులో చాలా ప్రత్యేకమైన కార్యాలను చేస్తారు/జరుగుతాయి.ఉద్యోగస్థులు పనికి వెళ్ళే చోటు.   Ex. -సైనికులకు శిక్శణనిచ్చే క్షేత్రంలోకి మనం వెళ్లలేము.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
కార్యాలయం.
Wordnet:
hinक्षेत्र
tamஇடம்
urdعلاقہ
See : ప్రాంతం, ఆశ్రమం, ప్రభావక్షేత్రం

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP