Dictionaries | References

చదువు

   
Script: Telugu

చదువు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  లిఖిత పదములను ఉచ్చరించడము.   Ex. లాస్య తమ నాన్నగారికి వచ్చిన ఉత్తరాన్ని చదివింది.
ONTOLOGY:
संप्रेषणसूचक (Communication)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  దిన పత్రికలలోని విషయాలను గమనించడం   Ex. నేను ప్రయాణం చేసే సమయంలో పత్రికలను చదువుతాను.
CAUSATIVE:
చదువు చెప్పుట
ENTAILMENT:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  పరీక్షలకు సిధ్ధం కావడానికి చేసే పని   Ex. పరీక్షలకు ముందుగానే విషయాన్ని మంచి పధ్ధతిలో చదవాలి.
ENTAILMENT:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  విద్యాలయంలో విద్యను అర్జించడం   Ex. పెళ్ళైన తర్వాత కూడా శీలా చదువుకొంటుంది.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : విద్య
చదువు verb  ఇతరుల నుండి విజ్ఞానాన్ని ఆర్జించడం   Ex. జాహ్నవి మొదట్లో శంకరాచార్యుని లేదా భజగోవిందం స్వామిగారి దగ్గర చదివింది.
ONTOLOGY:
संप्रेषणसूचक (Communication)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
చదువు.

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP