Dictionaries | References

రాక్షసులు

   
Script: Telugu

రాక్షసులు     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  ధర్మకార్యాలకు విరుద్దమైనవి   Ex. పూర్వకాలంలో రాక్షసుల భయంతో యజ్ఞాలు చేయడం చాలా కష్టంగా వుండేది.
HYPONYMY:
రాహువు హిరణ్యకశ్యపుడు మహిషాసురుడు కేతువు జలంధరుడు మారీచుడు మేఘనాధుడు కాలనేమి శంఖాసురుడు శంఖచూడుడు వత్సాసురుడు బకాసురుడు తారకాసురుడు అహీరావణుడు త్రిశిరుడు ఖరుడు దూషణుడు అఘాసురుడు కువలయపీడుడు. యజ్ఞశత్రు. జటాసురుడు. నరకాసురుడు పవీనవుడు వరశిఖుడు
ONTOLOGY:
पौराणिक जीव (Mythological Character)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
అసురులు దానవులు రక్కసులు రాత్రిచరులు దనుజులు నిశాచరులు నరభుజులు నిశావిహారులు శుక్రశిష్యులు కాశ్యపేయులు ధర్మద్రోహులు పలాశనులు.
Wordnet:
asmৰাক্ষক
benঅসুর
gujરાક્ષસ
hinराक्षस
kanರಾಕ್ಷಸ
kokराकेस
malരാക്ഷസന്മാര്
marराक्षस
mniꯍꯤꯡꯆꯥꯕ
oriରାକ୍ଷସ
sanअसुरः
tamராட்சசர்
urdبدروح , شیطان , بھوت
noun  దానవులు   Ex. కొందరు రాక్షసులు కలిసి దోషంలేని నిరపరాధులైన గ్రామీణులను మృత్యు కూపంలోకి తీసుకెళ్తారు.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
అసురులు
Wordnet:
asmঅসুৰ
bdरायखस
benরাক্ষস
kanರಾಕ್ಷಸ
kasراکشَس , دیٛو
kokराक्षस
malരാക്ഷസന്
oriଅସୁର
panਰਾਕਸ਼
sanराक्षसः
tamராட்சசன்
urdوحشی , درندہ , شیطان , خبیث , فتنہ انگیز , فسادی , شریر , پلید , بدکار
See : దానవులు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP