Dictionaries | References

వల

   
Script: Telugu

వల     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  జలార్లు చేపలను పట్టుకొవడానికి ఉపయోగించేది   Ex. చిట్టచివరకు పావురం వేటగాడి వలలో చిక్కుకుంది.
HYPONYMY:
పెద్దవల వల. చేపలవల
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
ఉచ్చు జాలం జాల జాలకం తట్టి పాతాళి పాశబంధం పాశం మృగబంధిని వగ్గెర.
Wordnet:
gujજાળ
hinजाल
kanಜಾಲ
kasزال , جال , ژھل
kokजाळें
malചതി
marजाळे
mniꯂꯥꯡ
nepजाल
oriଜାଲ
panਜਾਲ
sanजालम्
tamவலை
urdجال , پھندا , کمند , دام
noun  క్రిమికీటకాలు చొరబడకుండా ఉండటానికి ఉపయోగించే వస్తువు   Ex. శరీరం మీద కణాల యొక్క వల పంచబడి ఉంటుంది
MERO COMPONENT OBJECT:
వస్తువు
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
bdजे
tamவலைப்பின்னல்
urdجال
noun  టెన్నిస్,వాలీబాల్ మొదలైన ఆటలు ఆడేటప్పుడు ఆటస్థలంలోని మధ్య భాగంలో కట్టేది.   Ex. టెన్నిస్ ఆడటం కోసం పిల్లలు మైదానంలో వలను కడుతున్నారు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
నెట్.
Wordnet:
asmনেট
bdजे
benজাল
kanಬಲೆ
kasجال , زال , نٮ۪ٹ
kokजाळें
mniꯅꯦꯠ
oriଜାଲ
panਜਾਲ
sanजालम्
urdجال , نیٹ
noun  ఫుట్ బాల్, హాకి మొదలైన ఆటల్లో ప్రత్యర్థులు గోల్ చేయడానికి నిర్థేశించిన స్థలంలో కట్టేది.   Ex. అతడు బాలును వలలోకి కొట్టాడు.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
నెట్
Wordnet:
asmজাল
hinजाल
kasزال , جال
malവല
oriଜାଲ
panਜਾਲ
urdجال نیٹ
noun  బట్ట, దారం, తాడు మొదలైన వాటితో చేసే నియమిత కొలతలతో చేసే వస్తువు   Ex. పండ్ల దుకాణంలో కొన్ని పండ్లు వలలో వేలాడదీసారు.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
నెట్
Wordnet:
kanಬಲೆ
kasجَال , نَٹ
kokजाळें
mniꯖꯥꯂꯤ
sanजालम्
See : జల్లెడ, పెద్దవల, ఉచ్చు
వల noun  పక్షులను పట్టుకోవడానికి వేటగాడు ఉపయోగించే అస్త్రం   Ex. కోలంకిపిల్ల వలలో కోలంకిపిట్ట చిక్కుకుంది.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
వల.
Wordnet:
benফাঁদ
hinघोघ
kasزال
malകാടവല
oriଗୋବରାଚଢେଇଧରା ଜାଲ
panਘੋਗ
tamகாடைபிடிக்கும் வலை
urdگھوگھی
See : చేపలవల

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP