Dictionaries | References

సంబంధించిన

   
Script: Telugu

సంబంధించిన

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 adjective  ఏదైన విషయాలకు, కార్యాలకు లేక నిజానికి సంబంధం కలిగినది.   Ex. అతను క్రీడకు సంబంధించిన మాటలలో ఆసక్తి చూపిస్తాడు
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  దేనికైన సంబంధించిన.   Ex. రామాయణం హిందు ధర్మానికి సంబంధించినది.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 adjective  ఒకదానికొకటి బంధం కలిగి ఉండుట   Ex. ఈ ద్రవం మరియు ఘన పదార్థాలయొక్క పరస్పర సంబంధం ధనత్వం బయటపడింది
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
సంబంధించిన adjective  ఏదైనా ఒక విషయానికి చెందినది.   Ex. అతని జీవితం అధ్యాత్మికతకు సంబంధించినది.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
SYNONYM:
సంబంధించిన.
Wordnet:

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP