Dictionaries | References స స్పష్టమైన Script: Telugu Meaning Related Words స్పష్టమైన తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 adjective కల్తీ లేకుండా ఉండటం Ex. గురువు గారు నల్లబల్ల మీద జీర్ణవ్యవస్థ బొమ్మను స్పష్టంగా గీసి చూపిస్తున్నాడు. MODIFIES NOUN:వస్తువు ONTOLOGY:गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) SYNONYM:స్వచ్ఛమైన శుద్ధమైన నిర్మలమైన శ్రేష్ఠమైన కపటంలేనిWordnet:asmস্পষ্ট bdरोखा benস্পষ্ট hinस्पष्ट kanಸ್ವಷ್ಟವಾದ kokस्पश्ट malവളരെ സമര്ഥനായ marस्पष्ट mniꯃꯌꯦꯛ꯭ꯁꯦꯡꯕ panਸਪਸ਼ਟ sanसुस्पष्ट urdواضح , صاف , عیاں , قطعی , مفصل adjective మాటలలో ప్రత్యేకముగా తెలియజేయబడినది. Ex. స్పష్టమైన విషయాన్ని దాచడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు. MODIFIES NOUN:భావం మాట ONTOLOGY:कार्यसूचक (action) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) SYNONYM:అభివ్యక్తమైన ప్రకటితమైన.Wordnet:asmপ্রকাশিত bdबुंफुरजानाय benপ্রকট gujઅભિવ્યક્ત hinअभिव्यक्त kanಅಭಿವ್ಯಕ್ತವಾದ kasظٲہِری kokअभिव्यक्त malസ്പഷ്ടമായ marअभिव्यक्त mniꯐꯣꯡꯗꯣꯛꯂꯕ oriଅଭିବ୍ୟକ୍ତ panਪ੍ਰਕਾਸ਼ਿਤ sanअभिव्यक्त urdظاہر , بیان شدہ , افشاں , ذکر کیا ہوا adjective సూటిగా చెప్పటం Ex. ఆమె తన మాటల పుష్టికోసం స్పష్టమైన ఉదాహరణను వ్యవహరించింది. MODIFIES NOUN:వస్తువు ONTOLOGY:गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)Wordnet:asmজ্বলন্ত bdजोंब्लावनाय benজ্বলন্ত gujજ્વલંત hinज्वलंत kanಪ್ರಕಾಶಿಸುವ kokजिवी malഉജ്ജ്വലമായ marज्वलंत mniꯐꯣꯡ ꯐꯣꯡ꯭ꯁꯥꯔꯤꯕ nepज्वलन्त oriଜ୍ୱଳନ୍ତ panਅਤੀ ਸਪੱਸ਼ਟ tamமிகத் தெளிவான urdباالکل درست , موزوں adjective సంక్షిప్తంగా మరియు ఖచ్చితంగా చెప్పడం Ex. అతని స్పష్టమైన జవాబును విని నేను అవాక్కయ్యాను MODIFIES NOUN:మాట ONTOLOGY:गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) SYNONYM:స్పష్టంగాWordnet:benখরখরে gujમુદ્દાસર hinदोटूक kanವರಟಾದ kasصاف واضح kokसडेतोड malദ്വയാർത്ഥമുള്ള oriଦୁଇପଦିଆ panਦੋਟੁਕ tamஎதைப் பற்றியும் யோசிக்காத urdدوٹوک , ٹکا سا See : సునిశ్చితమైనస్పష్టమైన adjective ఏదైతే నేరుగా అర్థమవుతుందో. Ex. -ఈ కవిత యొక్క భావన స్పష్టమైనది కాదు. MODIFIES NOUN:వస్తువు ONTOLOGY:गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) SYNONYM:స్పష్టమైన.Wordnet:bdरोखा gujસ્પષ્ટ hinस्पष्ट kanಸ್ಪಷ್ಟವಾದ kasنٔنۍ mniꯃꯌꯦꯛ ꯁꯦꯡꯕ nepस्पष्ट sanस्पष्ट urdواضح , ظاہر , عیاں , مفصل Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP