Dictionaries | References ఆ ఆట Script: Telugu Meaning Related Words ఆట తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 noun శరీర వ్యాయామం కొరకు చేసే మనోరంజకమైన కార్యక్రమం. Ex. ఆటలో గెలుపు ఓటములు ఉంటాయి HYPONYMY:కబడీ బిలియర్డ్ అంతాక్షరీ పాచికలాట పందెం జూదము. దాగుడు మూతలాట చదరంగం క్రికెట్ హాకీ జిల్లాకట్టే గోల్ఫ టెన్నిస్ పుటబాల్ వాలీబాల్ పోలో తాడాట ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:క్రీడ కేళి క్రీడనం విరంచి సయ్యాట.Wordnet:asmখেল bdगेलेनाय benখেলা gujરમત hinखेलकूद kanಆಟ kokखेळ malകളി marखेळ mniꯁꯥꯟꯅꯕ nepखेल oriଖେଳ panਖੇਡ sanक्रीडा tamவிளையாட்டு urdکھیل , کھیل کود noun కేవలం మనస్సు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండటానికి మనం చేసే పని. Ex. పిల్లలు మైదానంలో ఆటలు ఆడుకుంటారు. HYPONYMY:ఈత రాసనృత్యం ONTOLOGY:शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:క్రీడ.Wordnet:asmখেল bdगेलेनाय benখেলা gujરમત hinखेल kasگِنٛدُن , دِل بٔہلٲیی malകളി marक्रीडा nepखेल oriଖେଳ panਖੇਡਣਾ sanक्रीडा urdکھیل , تفریح , تماشا , اٹکھیکلی , کلول , دل لگی noun సినిమా ప్రదర్శన Ex. జంతు ప్రదర్శనశాల బయట సూచనాపట్టికలో ఆట సమయం మారిపోయిందని రాశారు. HYPONYMY:కొయ్యబొమ్మలాట సర్కసు ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:ప్రదర్శన తమాషాWordnet:asmখেল bdगेलेनाय दिनथिनाय gujખેલ hinखेल kanಸಾಹಸ ಪ್ರದರ್ಶನ kasکھیل kokखेळ malപ്രദര്ശ്ന സമയം mniꯀꯨꯝꯃꯩ꯭ꯎꯠꯄ oriଖେଳ panਖੇਡ tamகாட்சி urdتماشہ , نمائش کھیل , کھیل کی نمائش , کھیل کا مظاہرہ noun శారీరక వ్యాయామానికి మైదానములో కొన్ని నిబంధనలని ఏర్పరచుకొని గెలుపు-ఓటములు నిర్ణయించుకొన్నది Ex. మేము భారతదేశము మరియు శ్రీలంక యొక్క ఆటను చూస్తున్నాము. HYPONYMY:ఫైనల్ పూర్వ అంతిమ ఆట ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:క్రీడ కేళీ ఖేలీ.Wordnet:asmমেচ bdबादायनाय benখেলা gujમેચ hinमैच kanಪಂದ್ಯ kasمیچ malമത്സരം marसामना mniꯃꯦꯆ nepप्रतियोगिता oriଖେଳ ପ୍ରତିଯୋଗିତା panਮੈਚ sanस्पर्धा urdمیچ , مسابقہ See : నాట్యం Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP