noun కొన్ని వస్తువులను కలిపి ఉంచుట.
Ex.
ఈ ఔషధంలో అనేక మూలిక పదార్థాలను కలిపారు. ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
కలియబెట్టు కలబెట్టు దొరల్చు కదంబించు ఎనయించు ఎనుచు.
Wordnet:
asmসংমিশ্রণ
bdथाफादेरनाय
benসংযোজন
gujસમાવેશ
hinसमावेश
kanಕೂಡಿಕೊಳ್ಳು
kasشٲمِل
kokआसपाव
marसमावेश
nepसमावेश
oriସମାବେଶ
panਮਿਸ਼ਰਨ
sanसमावेशः
tamஇணைப்பு
urdآمیزش , مرکب , ملاوٹ , شمولیت , مجموعہ
verb ఒక దానిలో అనేక వాటిని మిళితంచేయు.
Ex.
దొంగతనాన్ని చూసేవాళ్ళని కూడా దొంగల కిందికి కలుపవచ్చు. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
కలగలుపు చేర్చుకొను జతపరచు లెక్కించు గణించు పరిగణించు.
Wordnet:
asmজড়িত কৰা
bdलाफा
benনেওয়া
gujસંમિલિત કરવું
hinशामिल करना
kanಕೂಡಿಸಿದ
kasنُین , شٲمِل کَرُن
kokआसपावोवप
marघेणे
mniꯁꯔꯨꯛ꯭ꯌꯥꯕ
oriସାମିଲ କରିବା
panਲੈਣਾ
sanसमावेशय
tamசேர்த்துக்கொள்
urdلینا , داخل کرنا , شامل کرنا
verb సంఖ్యలను కలిపి దాని ఫలితాన్ని తెలపడం
Ex.
విద్యార్థి పది సంఖ్యలను చాలా తేలికగా కలిపినాడు. ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmযোগ কৰা
benজোড়া
gujજોડવું
hinजोड़ना
kanಕೂಡಿಸು
kasجوڈُن
malകൂട്ടുക
marबेरीज करणे
nepजोडनु
oriଯୋଡ଼ିବା
panਜੋੜਨਾ
sanसमाविश्
urdجوڑنا , جمع کرنا , اضافہ کرنا , بڑھانا , اکٹھاکرنا
verb విడిగా వున్న దాన్ని జంట చేయడం
Ex.
పెళ్లి రెండు కుటుంబాలను కలుపుతుంది ONTOLOGY:
कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmজোৰা লগোৱা
bdदाजाब
kasجوڑُن
kokजोडप
malബന്ധിപ്പിക്കുക
sanसंयुज्
urdجوڑنا , متحد کرنا , ملانا
verb ప్రవహించే నీటిలో వదిలివేయడం
Ex.
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు. ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdफोजाव हर
benভাসানো
gujવહેવડાવવું
kasتراوُن
kokसोडप
marसोडणे
mniꯇꯥꯎꯊꯍꯟꯕ
nepबगाउनु
oriଭସାଇଦେବା
sanवाहय
urdبہانا , رواں کرنا , پھینکنا
verb రెండింటిని ఒకటి చేయడం
Ex.
పాలవాడు పాలలో నీళ్ళు కలుపుతున్నాడు ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdगलाय
benমেশানো
gujમિલાવવું
hinमिलाना
kasرَلہٕ کَرُن
kokमिसळावप
malചേര്ക്കുക
marमिसळणे
mniꯌꯥꯟꯁꯤꯟꯕ
oriମିଶାଇବା
urdملانا , آمیزش کرنا , شامل کرنا
verb పిండిలో నీళ్ళు వేసి చేతితో ముద్ద చేయడం
Ex.
వదిన గోధుమ పిండిని పిసుకు తోంది ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
hinमाँड़ना
kanನಾದು
kasمانٛڑُن
oriଚକଟିବା
panਗੁੰਨਣਾ
urdمانڈنا , گوندھنا , ساننا
noun పంటను పెరగనీయకుండా పొలంమధ్యలో వచ్చేగడ్డి
Ex.
అత్యధికంగా కలుపు వుండేకారణంగా పంటసరిగా పండలేదు. ONTOLOGY:
वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benডৌঁরা
gujડોરાં
hinडौंरा
kasکَشھ
malകള പുല്ല്
panਡੌਂਰਾ
tamடௌங்கிரா
urdڈَونرا
See : ఎక్కించు, గిలకొట్టు, నలుపు, కట్టు, పెట్టు, కలుపుమొక్కలు, కలియు
కలుపు noun మొక్కలు నాటడానికి చేసే పని
Ex.
రైతు పొలంలో కలుపు తీస్తున్నాడు. ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benনিরাই
gujનિંદણી
hinनुकाई
kasژوٗر
kokलुवणी
malപുല്ല് വെട്ടൽ
marखुरपणी
mniꯅꯥꯄꯤ꯭ꯐꯥꯟꯕꯒꯤ꯭ꯊꯕꯛ
nepखुर्काइ
oriସଫେଇ
tamபுல் செதுக்குதல்
urdنکائی , نلائی , کھرپیائی
See : ముళ్ళపొద, అకరా