నాలుకతో తీసుకొని తినడం
Ex. పిల్లాడు బ్రెడ్డు పైన ఉన్న జామ్‌ను నాకుతున్నాడు.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
చీకు జిబుకు లొట్టలేయు చప్పరించు.
Wordnet:
asmচেলেকা
bdसोला
gujચાટવું
kanನೆಕ್ಕು
malനക്കുക
marचाटणे
mniꯂꯦꯛꯄ
nepचाट्नु
oriଚାଟିବା
panਚੱਟਣਾ
tamநக்கு
ఏదైనా వస్తువును నాలుకతో చేసే పని
Ex. కుక్క యజమాని యొక్క చేతిని నాకుతుంది.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdसोला
hinचाटना
kasلیٚوُن
kokल्हेंवप
malനക്കുക
oriଚାଟିବା
sanलिह्
urdچاٹنا
నాలుకతో తుడిచినట్లుగా చేసి తినడం
Ex. అతడు చిన్న కడాయిలో ఉన్న బాసందీని నాకుతున్నాడు
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
kanನೆಕ್ಕು
oriଚାଟିବା
tamசுவைத்து தின்
నాలుకపై అన్నం అద్దించడం
Ex. అన్నప్రాసన రోజు పిల్లలకు అన్నాన్ని నాకిస్తారు
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdसोलाहो
kasمَزٕ ہاوُن
malതൃപ്തിപ്പെടുത്തുക
tamஊட்டு