-
noun సౌరమండలంలో ఉన్న పన్నెండు సమూహాలలో ప్రత్యేకమైనది, జన్మించే తేదీని బట్టి గ్రహస్థితులను తెలియజెప్పే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, కన్య, వృచ్చికం, మకరం, ధనస్సు, కుంభం, మీనం మొదలైనవి
Ex. నాది కన్యారాశి
-
noun వస్తువుల సమూహము.
Ex. రాము మరియు శ్యామ ఇద్దరు ధాన్యరాశులను బాగం పంచుకొన్నారు.
-
adjective ఒక్కసారిగా అంతా
Ex. అతను దుకాణమునుండి మొత్తం సరుకుల రాశిని కొన్నాడు.
-
See : లగ్నం
Site Search
Input language: