Dictionaries | References

అడవి

   
Script: Telugu

అడవి

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  దట్టమైన చెట్లపొదలతో క్రూరమృగాలతో ఉండే స్థలం   Ex. పురాతన కాలంలో ఋషులు-మునులు అడవిలో నివాసం ఉండేవారు.
HYPONYMY:
పచ్చదనంతో కూడిన అడవి దట్టమైన అడవి ఉద్యానవనం అడవి బిల్వచెట్టు పిపరాహి
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
benবন
gujવન
kasجَنٛگَل , وَن
mniꯎꯃꯪ
nepवन
oriବଣ
urdجنگل , صحرا , بیاباں , ویرانہ , سنسان , غیرآبادجگہ
 adjective  ఊరికి బయట తమంతకు తాముగా ఉద్భవించేవి.   Ex. మా తోటలో అడవి మొక్కలను పెంచుతున్నాము.
MODIFIES NOUN:
ONTOLOGY:
झाड़ी (Shrub)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
 noun  వేటాడే స్థలం   Ex. పూర్వం రాజ- మహరాజులు వేటాడడానికి అడవికి వెళ్ళే వారు.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  అరణ్యం   Ex. అడవి వులవల యొక్క చూర్ణంతో మురికి నీళ్లు శుభ్రమవుతాయి.
ONTOLOGY:
वृक्ष (Tree)वनस्पति (Flora)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
Wordnet:
kasنِرمٔلی , چاکسُو , کَت
urdنِرملی , چاکسو , تحفہ چشم
 noun  ప్రదేశం అంతా చెట్లతో నిండి వుండే ప్రాంతం   Ex. దారి తప్పిన కారణంగా మన ప్రజలు అడవిలో ప్రవేశించారు.
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  చెట్లు ఎక్కువగా వుండి కౄరమృగాలు వుండే ప్రదేశం   Ex. -ప్రకృతిని లెక్కచేయకుండా మనుష్యులు అడవిని నరికేస్తున్నారు.
MERO MEMBER COLLECTION:
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
Wordnet:
urdجنگل , صحرا , بادیہ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP