మంత్ర, తంత్రాలను లోపల రాసి మడిచినది విపత్తులలో రక్షణ కొరకు ధరించేది
Ex. తాయెత్తు ధరించడం వల్ల విపత్తులనుండి రక్షించబడవచ్చు అని ఎక్కువ మంది ప్రజల విశ్వాసం.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
అంత్రం రక్ష అంగరక్ష
Wordnet:
benমন্ত্রপুত তাবিজ
gujતાવીજ
hinगंडा तावीज़
kanರಕ್ಷಾ ತಾಯಿತ
kokगंडो तावीज
malഏലസ്
oriଗଣ୍ଡା ତାବିଜ
panਤਵੀਤ
sanरक्षाकरण्डकः
tamதாயத்து
urdگنڈاتعویذ
రోగం లేదా దెయ్యాలను దూరం చేయడానికి మెడలో లేదా చేతికి కట్టి మంత్రించే ముడివేసిన దారం
Ex. రామానంద్ గారు తాయత్తు కడుతారు.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
malഗണ്ഡ
oriମନ୍ତୁରାସୂତା
urdگنڈا