Dictionaries | References

దయ

   
Script: Telugu

దయ     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన   Ex. దయ సత్పురుషుల యొక్క ఆభరణం
ONTOLOGY:
गुण (Quality)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
దయాళుత్వం కనికరం దయాగుణం కరుణ జాలి.
Wordnet:
asmদয়াশীলতা
bdअनसुला आखु
benদয়া
gujકરુણા
hinदयालुता
kanದಯೆ
kasمہربٲنی
kokदयाळूपण
malദയ
marदयाळूपणा
mniꯊꯧꯖꯥꯜ꯭ꯍꯩꯕ
nepदयालुता
oriଦୟାଳୁତା
panਦਿਆਲਤਾ
sanसहृदयता
tamஇரக்கம்
urdرحم دلی , مہربانی , دردمندی , ہمدردی , سخاوت , فیاضی , دریادلی
noun  ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది   Ex. దయ ఒక సాత్విక భావన.
HYPONYMY:
క్షమాపణ అనుగ్రహము
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
కరుణ కనికరం జాలి అనుగ్రహం ఆదరణ కారుణ్యం దాక్షిణ్యం కార్పణ్యం కృప నెనరు సాకతం జనత
Wordnet:
asmদয়া
bdअननाय
gujદયા
hinदया
kanದಯೆ
kasرحم , اِنصاف , مہربٲنی , تَرَس , عِنایَت
kokकाकूट
malഅലിവു്‌
marकृपा
mniꯊꯧꯖꯥꯜ
nepदया
oriଦୟା
panਦਇਆ
urdرحم , عنایت , شفقت , مہربانی , نوازش , عفوودرگزر , دردمندی , ہمدردی , فضل
noun  ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది   Ex. ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.
SYNONYM:
కరుణ జాలి అనుగ్రహం కారుణ్యం
Wordnet:
asmদয়া
benদয়া
gujદયા
kanದಯೆ
kokदया
malദയ
panਦਇਆ
sanदया
tamஅனுகிரகம்
urdمہربانی , رحمت , عنایت , رحم , فضل , شفقت , شفق , نوازش , مہر
See : సత్భావన

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP