Dictionaries | References

నెట్టు

   
Script: Telugu

నెట్టు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  ఏదేని వస్తువు మండించుటకు అగ్నిలో వేయుట.   Ex. అన్నం వండునపుడు సీత మళ్ళీ మళ్ళీ పొట్టును పొయ్యిలోనికి నెడుతోంది.
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఇతరులకు ఇష్టం లేకపోయినా తమపనిని వారికి అప్పగించడం   Ex. అతను వెళ్ళడానికి ముందు అతని పని మొత్తం నాపై నెట్టాడు
ONTOLOGY:
कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
asmজাপি দিয়া
bdजाबसिनना हो
benসঁপে দেওয়া
mniꯊꯪꯖꯤꯟꯕ
urdتھوپنا , متھےڈالنا , ڈالنا , لادنا , ٹھیلنا
 verb  క్లిష్ట పరిస్థితిలోకి పడేయడం   Ex. అతను తన స్వార్ధం కోసం నన్ను క్లిష్ట స్థితిలోకి నెట్టాడు
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
 verb  దేని పక్కకు అయినా పడవేయడం   Ex. లిబియా యొక్క గృహయుద్ధం వారిని పేదరికం మరియు ఆకలితో మరణించే వైపు తోస్తొంది.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
bdबारायना हो
urdڈھکیلنا , دھکادینا , ٹھیلنا , ڈھکیل دینا , ٹھیل دینا
   see : ఉల్లంఘించబడు, ఉల్లంగించు
   see : ఢీ కొను

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP