ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
Ex. సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
వ్యక్తి యొక్క యోగ్యతని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల రూపంలో చేయుపని.
Ex. రామ్ పదోవతరగతి పరీక్ష ఉత్తీర్ణత కొరకు కష్టపడ్డాడు.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
Ex. తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
ఏదేని విషయమునకు సంబంధించి ప్రశ్నలసూచిక
Ex. ఈ పరీక్షలోని అన్ని ప్రశ్నలను నేను వ్రాశాను
ONTOLOGY:
संप्रेषण (Communication) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinप्रश्नावली
marप्रश्नावली
mniꯋꯥꯍꯡ ꯄꯔꯦꯡ
రక్తంలోని లోటుపాట్లును తెలుసుకోవడానికి చేసే పని.
Ex. అతడు నాకు రక్త పరీక్ష చేస్తున్నాడు.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)