Dictionaries | References

భయపడు

   
Script: Telugu

భయపడు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.   Ex. ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.
HYPERNYMY:
భయపడు
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  పిరికితనంగా ఉండటం   Ex. దెయ్యం కథలు విని అతను భయపడ్డాడు.
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 verb  ఏదేని పనిచేయడంలో జంకుట.   Ex. రమేష్ చదువు అంటేనే భయపడతాడు.
ONTOLOGY:
गतिसूचक (Motion)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : ధైర్యంసన్నగిల్లు, బెదరడం

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP