Dictionaries | References వ వినిమయం Script: Telugu Meaning Related Words వినిమయం తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 noun వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట. Ex. మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది/ పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది. HYPONYMY:వస్తుమార్పిడి ద్రవ్యమార్పిడి ONTOLOGY:भौतिक प्रक्रिया (Physical Process) ➜ प्रक्रिया (Process) ➜ संज्ञा (Noun) SYNONYM:వస్తు వినిమయం వస్తుమార్పిడి మారకం.Wordnet:asmবিনিময় bdसोलायलायनाय benবিনিময় gujવિનિમય hinविनिमय kanವಿನಿಮಯ kasاَلدٕ بَدَل , ادلا بَدلی kokविनीमय malകൈമാറ്റം marविनिमय mniꯄꯤꯊꯣꯛ ꯄꯤꯁꯤꯟ꯭ꯇꯧꯕ nepविनिमय oriବିନିମୟ panਲੈਂਣ ਦੇਣ sanविनिमयः tamபறிமாற்றம் urdلین دین , تبادلہ , ادلا بدلی , معاوضہ వినిమయం noun ఒక దేశ ద్రవ్యం ఇంకొక దేశ ద్రవ్యంతో సరిపోల్చేది. Ex. భారతదేశం అనేక దేశాలతో వినిమయం జరుపుతుంది. ONTOLOGY:कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun) SYNONYM:వినిమయం.Wordnet:bdसोलायलायनाय kasتبادلہٕ kokविनिमय malവാണിജ്യ വിനിമയം mniꯄꯤꯊꯣꯛ ꯄꯤꯁꯤꯟ panਨਿਯਮਿਤ sanविनिमयः tamபண்டமாற்றம் urdلین دین , تبادلہ , مبادلہ , ادلابدلی వినిమయం noun వ్యాపారాలలోని ద్రవ్యానికి ఇచ్చేటటువంటి విలువ. Ex. వినిమయం కారణంగా రూపాయి యొక్క విలువ పెరుగుతూ తగ్గుతూ వుంది. SYNONYM:వినిమయం.Wordnet:bdसोलायलायनाय kasتَبادُلہٕ mniꯁꯦꯜ꯭ꯑꯣꯟꯊꯣꯛ ꯑꯣꯟꯁꯤꯟ sanविनिमय urdمبادلہ Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP