|
verb ఆరబెట్టడం
Ex. అతడు తడిసిన బట్టలను ఎండలో వేశాడు.
ONTOLOGY: कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) Wordnet: urdپھیلانا , پسارنا , ڈالنا , بچھانا verb ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
Ex. కూరలో ఉప్పు వేయుము.
ONTOLOGY: () ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb తోసేయడం
Ex. అతడు తన దోషాన్ని నాపై వేశాడు
HYPERNYMY: అభిప్రాయాలను వ్యక్తపరచు ONTOLOGY: () ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb పాటకు అనుకూలంగా చేతులను కలుపుతూ చప్పుడు చేయడం
Ex. వాళ్ళు ఈ కంబళి పైన కూర్చోని పండితులంతా తాలం వేస్తున్నారు
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) verb ఒకదానిలో మరొకటి కలపడం
Ex. భంగులో ఉప్పు వేస్తున్నారు
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) verb పనికిరాని వస్తువులను విసిరేయడం
Ex. ఇంటి బయట చెత్తచెదారము వేశారు
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) verb డబ్బాలను వస్తువులతో నింపడం
Ex. డబ్బాలో చెక్కెర వేయడం
ONTOLOGY: होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb) verb వండే సమయంలో ఆకుకూర కలిపి వండటం
Ex. ఆకుకూర కొద్దిగా వేశారు
ONTOLOGY: अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb) verb ఒక వస్తువులోని పదార్ధాలను మరో వస్తువులో వేయడం
Ex. సీమ పిండిని డబ్బాలో దబ దబ వేస్తుంది
ONTOLOGY: कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb వాయిద్యం మొహం వైపున చర్మాన్ని కప్పడం
Ex. డోలుపైన చర్మం వేశారు మీరు దాన్ని తీసుకెళ్ళండి
ONTOLOGY: होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb) verb పూయడం
Ex. రాజుకోట గోడపైన సిమెంటుపూత వేస్తున్నారు
ONTOLOGY: परिवर्तनसूचक (Change) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb ఒక తరగతిలో నుండి మరో తరగతిలోకి పంపించడం
Ex. అతని తీక్షణమైన తెలివి కారణంగా ఒక్కసారిగా ఐదో తరగతి నుండి ఎనిమిదో తరగతిలోకి వేశారు
ONTOLOGY: होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb) verb అందరికి తెలిసేలా చేయడం
Ex. మంత్రగాని నోరు మూయించడానికై వార్తాపత్రికల్లో వేశారు
ONTOLOGY: कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) verb విధించడం
Ex. పంచాయతీలో జరిమాన వేశారు
ONTOLOGY: कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) see : కొట్టు, పరచు, చల్లు, ధరింపజేయు, పూయు, చుట్టు, సంధించు, గీయు, గీయు see : పఱచు, ప్రదర్శించు
|