Dictionaries | References క కొట్టు Script: Telugu Meaning Related Words Rate this meaning Thank you! 👍 కొట్టు తెలుగు (Telugu) WN | Telugu Telugu | | verb ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం Ex. సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు. CAUSATIVE:కొట్టించు HYPERNYMY:పనిచేయు ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:చరచు అప్పళించు అడుచు ఉత్తాడించు చమరు చరుచు చాగరకొను చనకియాడు జవురు జాడించు జౌరు తాచు తాటనపుచ్చు తాటించు తాడించు తాపించు దండపెట్టు పంపుచేయు పరిఘటించు ప్రహరించు బాదు మొత్తు మొట్టు మోదు రాకించు రుత్తు వేయు వైచు వ్రేటుకొను వ్రేయు తన్నుWordnet:asmমৰা benমারা gujમારવું hinमारना kanಹೊಡೆ kasلایُن , چوب دِنۍ , مارُن kokमारप malതല്ലുക marपिटणे mniꯀꯟꯕ nepकुट्नु oriପିଟିବା panਮਾਰਨਾ sanतड् tamஅடி urdمارنا , پیٹنا , حملہ کرنا , وارکرنا , ٹھوکنا , دھننا , رسیدکرنا verb క్రిములు కీటకాలు కాగితాలు లేక బట్టలను కొరకడం Ex. చెదలు అలమరలోని పుస్తకాలను కొట్టేశాయి. HYPERNYMY:తిను ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:కొరుకుWordnet:asmকুটা bdजा gujચાટવું kanಗೆದ್ದಿಲು ಹಿಡಿ malഅരിക്കുക തിന്നുക marखाणे nepखतम पार्नु oriଚରିଯିବା panਖਾਣਾ tamதின்னு urdچاٹنا , چٹ کرجانا verb ఏదేని ఇనుప లేక ఇతర ధాతువును లోపలికి గట్టిగా పాతుట Ex. రాము చిత్రపటాలను తగిలించడానికి గోడకు మేకులు కొడుతున్నాడు. HYPERNYMY:ప్రవేశింపజేయు ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:గుచ్చుWordnet:bdदो gujઠોકવું hinठोंकना kokमारप mniꯌꯣꯠꯄꯤ꯭ꯊꯥꯕ nepठोक्नु oriବାଡ଼େଇବା panਠੋਕਣਾ urdٹھونکنا , ٹھینسنا verb గట్టిగా ఏదేని వస్తువునకు కొట్టి ఆకారం మార్చుట Ex. కంసలి ఇనుప వస్తువులను తయారుచేయుటకు వాటిని వేడిచేసి కొడుతున్నాడు HYPERNYMY:కొట్టు ONTOLOGY:() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:మోదు బాదు దంచుWordnet:asmপিটা bdदे benপেটানো gujટીપવું kanಮಿದುಮಾಡು kasمَٹھارُن marघाव घालणे mniꯌꯩꯕ nepकुट्नु panਕੁੱਟਣਾ urdپیٹنا verb గడియారంలో ముళ్లు టంగ్ అనడం Ex. ఇప్పుడు నాలుగు గంటలైంది. HYPERNYMY:తెలపడము ONTOLOGY:भौतिक अवस्थासूचक (Physical State) ➜ अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)Wordnet:bdबाजि kanಗಂಟೆಹೊಡಿ kasبَجُن sanघोषय tamஅடி verb ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం Ex. చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు HYPERNYMY:గెలుపు ONTOLOGY:प्रतिस्पर्धासूचक (Competition) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:చంపుWordnet:gujમારવું kokमारप oriମାରିବା tamபடு verb దబ దబ అని శబ్ధం చేయడం Ex. వేగంగా వెళ్తున్న బస్సును ఒక వ్యక్తి కొడుతున్నాడు HYPERNYMY:పడదోయు ONTOLOGY:कार्यसूचक (Act) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb) SYNONYM:తట్టు బాదుWordnet:asmখুন্দা মৰা bdसौख्लाय benধাক্কা মারা kasٹَکَر marधडक देणे mniꯊꯣꯝꯒꯥꯏꯕ nepहान्नु oriଧକ୍କା ଦେବା urdٹھوکنا , ٹھونکنا verb చెట్టు కొమ్మల్ని లేకుండ చేయడం Ex. మహేష్ వేప చెట్టు పై భాగాన్ని కొడుతున్నాడు HYPERNYMY:తగ్గించు ONTOLOGY:कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:bdजिर gujછોલવું hinपाछना kasزٕلُن kokचीर घालप malവെട്ടിമാറ്റുക mniꯃꯀꯨ꯭ꯈꯣꯛꯄ nepताछ्नु oriଛେଲିବା panਛਿੱਲਣਾ tamகத்தியால் கீறு urdفصدلگانا , گودنا , پاچھنا , پچھنےلگانا verb పోలీసులు రౌడీలను లాఠితో చేసే పని Ex. సిపాయి దొంగను కొడుతున్నాడు HYPERNYMY:కొట్టు ONTOLOGY:कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)Wordnet:asmপিটা bdबुद्ला जोद्ला खालाम hinकूटना kasدۄپھوُن , دۄسوُن , لَتہٕ کَرٛم کَرُن kokपेटप marकुटणे nepकुटनु oriକୁଟିବା panਕੁੱਟਣਾ urdدھنائی کرنا , کٹائی کرنا , کوٹنا See : అంగడి, విసురు Related Words మెట్టుతో కొట్టు చెప్పుతో కొట్టు కొట్టు మందుల కొట్టు కిరాణా కొట్టు చిల్లర కొట్టు చెంప దెబ్బ కొట్టు जुत्ताले हान्नु जुथाजों बु जोड्याने मारणे जोत्यांनी मारप पिटणे پٲزار دٕنۍ জোতাৰে কোবা ਜੁੱਤੀਆਂ ਮਾਰਨਾ ଜୋତାରେ ପିଟିବା ಜಪ್ಪಲಿಯಿಂದ ಹೊಡೆ hammer जुतियाना थप्पड़ मारना चापट मारणे तड् पादेन ताडय செருப்பாலடி تھاپیر لایٕنۍ জুতানো থাপ্পড় মারা ਥੱਪੜ ਮਾਰਨਾ જોડાટવું થપ્પડ મારવી ಏಟು ಕೊಡು കൈത്തലം കൊണ്ട് അടിക്കുക ചെരുപ്പടി കൊടുക്കുക തല്ലുക कुट्नु shop pharmacy apothecary's shop थापटावप बु drugstore chemist's chemist's shop सोबा flutter ପିଟିବା work over beat up मारना ਮਾਰਨਾ મારવું మోదు store kick মারা মৰা ಹೊಡೆ அடி ప్రహరించు మొట్టు మొత్తు రాకించు రుత్తు అడుచు అప్పళించు చనకియాడు చమరు చరచు చరుచు చాగరకొను జౌరు తాచు తాటనపుచ్చు తాడించు తాపించు పంపుచేయు పరిఘటించు వైచు వ్రేటుకొను వ్రేయు బాదు मारप లెంపకాయకొట్టు ఉత్తాడించు జవురు తాటించు దండపెట్టు beat కిళ్ళీవాడు కొరుకు గుడ్డల అంగడి తన్ను దంచు చంపు జాడించు గుచ్చు తట్టు వేయు હિલાલ્ શુક્લ પક્ષની શરુના ત્રણ-ચાર દિવસનો મુખ્યત ନବୀକରଣଯୋଗ୍ୟ ନୂଆ ବା Folder Page Word/Phrase Person Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP