ఎక్కువ కాకుండా కొద్దిగా వేసేటటువంటిది
Ex. ఆమె చిన్న డబ్బాలో నుండి ఒక చిటికెడు ఉప్పు తీసి సలాడ్ లో వేసింది.
ONTOLOGY:
मात्रा (Quantity) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
gujચપટી
kanಚುಟುಕಿ/ಚಿಟ್ಕಿ
malഒരുനുള്ള്
oriଚିମୁଟା
urdچٹکی , ذرہ برابر
బొటన వేలు మరియు చూపుడు వేలు సహయంతో ఏదైన తక్కువ మోతాదులో పట్టుకోవడం లేదా తీయడం
Ex. వరుడు చిటికెడు కుంకుమ తీసుకొని వధువు నుదిటి మీద పెట్టాడు.
ONTOLOGY:
शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಚಿಟಕಿ
kokचिमटी
malനുള്ള്
marचिमटी
oriଟିପେ
sanकूर्चः
tamசிட்டிகை