Dictionaries | References

అడుగు

   
Script: Telugu

అడుగు     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
See : అంగుళము
verb  దేని గురించైనా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం   Ex. అతడు నన్ను నీ గురించి అడుగుతున్నాడు.
HYPERNYMY:
అభిప్రాయాలను వ్యక్తపరచు
ONTOLOGY:
संप्रेषणसूचक (Communication)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
ప్రశ్నించు
Wordnet:
asmসোধা
benজিজ্ঞাসা করা
gujપૂછવું
hinपूछना
kanಕೇಳುವುದು
kasپرِٛژھ گٲرکَرٕنۍ
kokविचारप
malചോദിക്കുക
marविचारणे
mniꯍꯪꯕ
nepसोध्नु
oriପଚାରିବା
panਪੁੱਛਣਾ
sanप्रच्छ्
tamவிசாரி
urdپوچھنا , معلوم کرنا , پوچھ تاچھ کرنا , جانکاری حاصل کرنا
noun  ఏదేని వస్తువు యొక్క క్రింది భాగము.   Ex. ఈ కడాయి యొక్క అడుగు మందముగా ఉన్నది.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
అడుగు భాగము.
Wordnet:
asmতলী
bdथाला
benতলা
gujમૂળ
hinपेंदा
malഅടിഭാഗം
mniꯃꯕꯨꯛ
oriତଳ
sanतलः
tamஅடிப்பாகம்
noun  నడుచుటలో, పరిగెత్తుటలో ఒక ప్రదేశము నుండి కాలును/పాదమును మరొక ప్రదేశమునకు పెట్టడంలోవున్న దూరం   Ex. అతను త్వరగా ఇంటికెళ్ళడానికి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటు నడుస్తున్నాడు.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
అంగ.
Wordnet:
asmখোজ
benপা ফেলা
gujડગલું
hinडग
kanಹೆಜ್ಜೆ
kasقدم
kokपावल
mniꯈꯣꯡꯀꯥꯄ
nepफडका
oriପାହୁଲ
tamநடை
urdڈگ , قدم
verb  తనకు కావలసినది ఇతరుల ద్వారా తీసుకోవడం   Ex. అతడు మిమ్మల్ని కొంత అడుగుతున్నాడు.
HYPERNYMY:
అభిప్రాయాలను వ్యక్తపరచు
ONTOLOGY:
संप्रेषणसूचक (Communication)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
యాచించు అర్థించు
Wordnet:
asmখোজা
bdबि
hinमाँगना
kanಬೇಡು
kasمَنٛگُن
kokमागप
malഅപേക്ഷിക്കുക
marमागणे
nepमाग्नु
oriମାଗିବା
sanभिक्ष्
tamவேண்டுதல்
urdمانگنا , طلب کرنا
verb  ఇది కావాలని చెప్పడం   Ex. గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.
HYPERNYMY:
మాట్లాడు
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
యాచించు ఆశించు ప్రశ్నించు.
Wordnet:
bdदाबि दैखां
benদাবী করা
gujમાંગ કરવી
hinमाँग करना
kanಬೇಡಿಕೋ
kasمُطالبہٕ کَرُن
marमागणी करणे
panਮੰਗ ਕਰਨਾ
urdمانگ کرنا , ڈیمانڈ کرنا
See : లోతు, త్రవ్వు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP