Dictionaries | References

ఆలోచన

   
Script: Telugu

ఆలోచన

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  యోచించేటటువంటి భావన.   Ex. బాగా ఆలోచించిన తరువాత మేము సమస్య యొక్క సమాధానాన్ని వెతికితీశాము
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  మనస్సులో ఏర్పడే మాటలు   Ex. నా ఆలోచన ప్రకారము ఈపని ఇప్పుడే అయిపోవాలి.
ONTOLOGY:
मनोवैज्ञानिक लक्षण (Psychological Feature)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  పరామర్శించే క్రియ.   Ex. విద్యాలయములో అందరి ఆలోచనలను ఉపాద్యాయులు అంచనా వేస్తారు.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని దానిలో లీనమవడం   Ex. చదువుతూ-చదువుతూ అతడు ఆలోచనలో పడిపోయాడు.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
   see : ధ్యాస, అభిప్రాయము

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP