ధరించే దుస్తులకు గుండీలు పెట్టడానికి ఉండే రంధ్రము, దానిలో బటన్స్ చిక్కుకుంటాయి
Ex. ఈ చోక్కా యొక్క కాజా పెద్దదైనది.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
బియ్యపుపిండిని నెయ్యిలో వేసి దినిలో చక్కెర కలిపి చేసిన ఒక మిఠాయి
Ex. రాజారావు కాజా తింటున్నాడు.
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)