మరణించే వ్యక్తి ద్వార పిండితో చేసిన దీపాన్ని దానం చేయడం.
Ex. వాళ్ళు దీపాదానం చేసేశారు.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kokदिपदान
malദീപദാനം
panਦੀਪ ਦਾਨ
tamதீபமேற்றல்
మరణించినవ్యక్తి బంధువులు పిండప్రదానంలో రావిచెట్టు కింద దీపం పెట్టే క్రియ.
Ex. మృతిచెందిన ఆత్మకు యముడి దగ్గర చేరుకునే మార్గంలో వెలుగునివ్వడానికి దీపదానాన్ని చేస్తారు.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
marदीपदान
tamதீபம் ஏற்றுதல்
ఏదైనా దేవత కొరకు దీపాన్ని కొలనులో ప్రవహింపచేసే పూజ.
Ex. కార్తీక మాసంలో మేమంతా దీపదానం చేస్తాము.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benদীপদান
tamதீபம் ஏற்றுதல்
urdدیپ دان , چراغ عطیہ