Dictionaries | References

పాలు

   
Script: Telugu

పాలు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం/ టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.   Ex. పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.
HOLO COMPONENT OBJECT:
HOLO STUFF OBJECT:
ONTOLOGY:
द्रव (Liquid)रूप (Form)संज्ञा (Noun)
 adjective  పాలతో తయారైన   Ex. ఇది పాలతో తయారైన మిఠాయి.
ONTOLOGY:
संबंधसूचक (Relational)विशेषण (Adjective)
 noun  చెట్లు మొక్కల నుండి వచ్చు తెల్లని ద్రవము. ఇవి ఆకులను కాని కొమ్మలను విరచడము వలన వస్తాయి.   Ex. ఆకు విరవడంతో పాలు కారాయి.
ONTOLOGY:
द्रव (Liquid)रूप (Form)संज्ञा (Noun)
 noun  చెట్ల శరీరము నుండి వచ్చే ద్రవ పదార్థము.   Ex. కొన్ని వృక్షాల పాలు ఔషధ రూపములో ఉపయోగపడుతాయి.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
gujરસ
hinरस
oriରସ
urdعرق , رس
 noun  ఏదైనా ధాన్యపు గింజల నుండి తెల్లగా వచ్చేది   Ex. పచ్చి వడ్లు, గోధుమను నొక్కడంతో వాటి నుండి పాలు వస్తాయి.
ONTOLOGY:
द्रव (Liquid)रूप (Form)संज्ञा (Noun)
Wordnet:
   see : రసము

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP