హిందూ ధర్మగ్రంధాల ప్రకారం చాతుర్వర్ణాలలో మొదటి వర్ణం, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ జ్ఞానోపదేశం చేసేవారు
Ex. బ్రాహ్మణుడు ప్రతిదినం అతను చేసే కర్మలకు దూరమౌతూ ఉంటాడు
ONTOLOGY:
समूह (Group) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ద్విజుడు అగ్రజన్ముడు అగ్నిముఖుడు అగ్రవర్ణుడు ఆర్యుడు అయ్యవారు ధరణీసుతుడు బాపనయ్య భూదేవుడు పంచాంగమయ్య భూలేఖకుడు విప్రుడు బాపడు మహీసురుడు మాని ముఖజుడు ముఖసంభవుడు సర్వతోముఖుడు సూత్రకంఠుడు స్వామి స్వస్తిముఖుడు
Wordnet:
gujબ્રાહ્મણ
kanಬ್ರಹ್ಮಣ
kasبرہمَن , برہمِن
malബ്രാഹ്മണന്
marब्राह्मण
mniꯕꯔ꯭ꯝꯍꯟ
sanब्राह्मणः
tamபிராமணன்
urdبرہمن , پنڈت , بامھن