Dictionaries | References

అతుకు

   
Script: Telugu

అతుకు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  చినిగిన దుస్తుల రంధ్రాలను మాసిక వేసి సన్నగా కుట్టుట   Ex. అతడు చిరిగిన చొక్కాను అతుకు వేయించాడు
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  చిరిగిన వస్త్రానికి చిరిగిన దగ్గర ఇంకో వస్త్రంతో కుట్టబడినది   Ex. దర్జీ చిరిగిన పైజాముకు అతుకు వేస్తున్నాడు.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
అతుకు noun  ఏదైనా డిజైన్‍ని బట్టకు కుట్టడం   Ex. దర్జీ ఈ పైజామాకు ఆకులాంటి అతుకు బాగా కుట్టాడు.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
అతుకు.
Wordnet:
అతుకు noun  గుడ్డలు,తోలు మొదలైన వాటిని కుట్టేటప్పుడు వాటి మీద అయ్యే దారపు రేకలు.   Ex. వస్త్రానికి అక్కడక్కడా అతుకులు వేయబడ్డాయి.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
అతుకు.
అతుకు noun  కుత్తు లాటి వాటిల్లో పెట్టి కత్తిరించే త్రికోణ గడ్డి   Ex. అతుకు వేస్తే బట్టలలో బిగుతు తగ్గుతుంది
HOLO COMPONENT OBJECT:
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
అతుకు.
అతుకు noun  చొక్కా, చేతులు లేని చొక్కా మొదలైన వాటికి బలముగ నుండుటకు వేయబడే గుడ్డ   Ex. ఈ చొక్కాకు అతుకు వుండదు.
HOLO COMPONENT OBJECT:
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
అతుకు.

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP