ఖాతాలో వ్రాయుట.
Ex. బకాయీలు అన్ని మీ ఖాతాలోకి ఎక్కాయి.
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
SYNONYM:
పుస్తకంలో వ్రాయబడు పుస్తకంలో నమోదు చేయబడు నమోదుచేయు Wordnet:
asmঅন্তর্ভুক্ত ্কৰা
mniꯆꯟꯁꯟꯕ
వండడం కొరకు పొయ్యిమీద పెట్టే క్రియ
Ex. ఇప్పుడే పొయ్యి మీదికి పప్పు ఎక్కింది
ONTOLOGY:
अवस्थासूचक क्रिया (Verb of State) ➜ क्रिया (Verb)
దేనిపైనైన వస్తువును పెట్టుట
Ex. నా సామాను ఇంకా పైకెక్కలేదు/ ట్రక్కుపై సామాను ఎక్కించేశారు
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
కింది నుండి పైకి పోవడం
Ex. తాతయ్య ఇప్పటికి తొందరగా నిచ్చెన ఏక్కుతాడు
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
ఎత్తైన ప్రదేశానికి ప్రవేశించు.
Ex. -ఎక్కునప్పుడు వాహనాన్ని కొంచెం నెమ్మదిగా నడపండి.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)