ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం
Ex. ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
గుమికూడు కలుసుకొను కలియు ఒకటవు ఏకమవు.
Wordnet:
gujહાથ મેળવવો
kokहात मेळोवप
marहात मिळविणे