Dictionaries | References

పరిహాసం

   
Script: Telugu

పరిహాసం     

తెలుగు (Telugu) WN | Telugu  Telugu
noun  నవ్వుతూ వేరొకరిని నిందించడం   Ex. తన నీచమైన పనుల కారణంగా అతను ప్రతిచోట అందరి పరిహాసానికి పాత్రుడయ్యాడు.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
హేళన ఎగతాళి అపహాస్యం అభిహసం గేలి ఎక్కిరింత వేళాకోళం వెటకారం నవ్వులాట ఎకసకియం అపహాసితం.
Wordnet:
asmউপহাস
bdजंखायजानाय
benউপহাস
gujઉપહાસ
hinउपहास
kanಪರಿಹಾಸ
kasمَکھولہٕ
kokउपहास
malപരിഹാസം
marटर
mniꯅꯣꯛꯅꯐꯝ
oriଉପହାସ
panਮਜ਼ਾਕ
sanउपहासः
tamபரிகாசம்
urdطنز , مذاق , ہنسی , کھلی , مکھول , دل لگی , ٹھٹھول
noun  నవ్వేలా చేయడం   Ex. నా దగ్గర పరిహాసం చెయ్యి.
HYPONYMY:
పరిహాసం
ONTOLOGY:
शारीरिक कार्य (Physical)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
వేళాకోలం హాస్యం తమాషా వినోదం
Wordnet:
asmধেমালি
bdथामसा खालामनाय
benহাসি মজা
gujહસી મજાક
hinहँसी मज़ाक
kanನಗೆ
kasٹھَٹھہٕ مَسکھٔری , ٹھَٹھہٕ , مَسکھٔری , مزاق
kokफकांड
malകളി തമാശ
marथट्टा मस्करी
mniꯐꯥꯒꯤ
nepख्याल ठट्टा
oriଥଟ୍ଟା ତାମସା
panਮਜਾਕ
sanपरिहासः
tamநகைச்சுவை
urdہنسی مذاق , دل لگی , تفریح , مذاق
noun  మిత్రుల మధ్య జరిగే నవ్వులాట   Ex. పరిహాసం ఆపి మీ పనుల్లో మీరు నిమగ్నం కండి.
ONTOLOGY:
संप्रेषण (Communication)कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
asmঠাট্টা মস্কৰা
bdरंजा फेस्ला
benহাসি ঠাট্টা
gujઠઠ્ઠામશ્કરી
kasچَکہٕ چَکھ
malകളിതമാശകള്‍
marथट्टामस्करी
mniꯅꯣꯛ ꯈꯦꯕ
oriଥଟ୍ଟାମଜା
panਚਕੱਲਸ
tamவிநோதப்பேச்சு
urdچکلس
పరిహాసం noun  పనిచేస్తున్న వాడిని ఎగతాళి చేయడం   Ex. అతడు పరిహాసం చేయడంలో నైపుణ్యం కలవాడు.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
పరిహాసం.
Wordnet:
bdआथोनारि लुबैहोनाय
benপ্রণয়কৌতুক
gujઇશ્કબાજી
hinइश्क़बाज़ी
kasعاشقی
kokप्रियाराधन
malശൃംഗാര ചേഷ്ട
mniꯅꯨꯡꯁꯤꯡ ꯅꯨꯡꯑꯣꯟꯒꯤ꯭ꯃꯔꯝ
nepमोज
panਇਸ਼ਕਬਾਜ਼ੀ
tamஉல்லாசமாக இருத்தல்
urdعشق بازی , اٹکھیلی , اٹکھیلپن

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP