Dictionaries | References ర రహస్యమైన Script: Telugu Meaning Related Words రహస్యమైన తెలుగు (Telugu) WN | Telugu Telugu Rate this meaning Thank you! 👍 adjective ఏవ్వరికీ తెలియని విషయాలు. Ex. ఇది రహస్యమైన విషయం, దీనిని రాముకు తెలియనీయకు. MODIFIES NOUN:పని వస్తువు ONTOLOGY:गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) SYNONYM:రహస్యముగల గోపనీయమైన గుప్తమైన గుత్తమైన గుట్టుగాగల చాటుగాగల దాపరికమైన దాపుడైన దాచగల.Wordnet:asmগোপনীয় bdलाखोमानो गोनां benগোপনীয় gujગોપનીય hinगोपनीय kanಗುಟ್ಟಾದ kokगुपीत malരഹസ്യമായ marगोपनीय nepगोपनीय oriଗୋପନୀୟ sanगोपनीय tamஇரகசியமான urdراز , , بھید , پوشیدہ , پراسرار adjective ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట. Ex. రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు. MODIFIES NOUN:వస్తువు ఇంద్రియజ్ఞానం ONTOLOGY:गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective) SYNONYM:గుప్తమైన గుప్తకరమైన మర్మమైన దాగిఉన్న నిగూఢమైన మఱుగుబాటైన ఏకతమైన గుట్టు అయిన గుంభనమైన.Wordnet:asmগোপনীয় bdएरसोनाय benআচ্ছন্ন gujગુપ્ત hinगुप्त kanಗುಪ್ತವಾದ kasسِر marगुप्त nepगुप्त oriଗୁପ୍ତ panਗੁਪਤ sanगुप्त tamஇரகசியமான urdخفیہ , پوشیدہ , چھپی ہوئی , نہا , ں , اندرونی , درپردہ , غیرواضح adjective గుట్టుగా వున్నటువంటి Ex. మేము రహస్యాన్ని దాచడం అవసరం. MODIFIES NOUN:జంతువు ONTOLOGY:गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)Wordnet:asmবিশেষ ৰক্ষক benবিশেষ রক্ষক gujઅભિગોપ્તા hinअभिगोप्ता kanತೃಪ್ತಿಕರವಾದ kasاَصٕل پٲٹھۍ حِفاظت کَرَن وول kokअभिगोप्ता mniꯅꯤꯡꯊꯤꯅ꯭ꯉꯥꯛꯄꯤ ꯁꯦꯟꯕꯤꯅꯕ oriସୁରକ୍ଷକ panਨਿਰਭਰ sanअभिगोप्तृ tamகாவல் காக்கும் urdبہترین محافظ adjective గోప్యంగా వుంచడం Ex. నాన్నమ్మ దిండు కింద నుండి రహస్యమైన ధనాన్ని పొట్లంలా కట్టి నాకు ఇచ్చింది. MODIFIES NOUN:వస్తువు ONTOLOGY:अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)Wordnet:benসংবৃত gujઢાંકેલું hinसंवृत kanಮುಚ್ಚಿಟ್ಟ kasدَبومُت , دَباونہٕ آمُت , بَنٛد , ژورِ تھومُت kokदामिल्लें malസംരക്ഷിച്ച oriସଂବୃତ panਹਾਜ਼ਰ tamமறைத்த urdدبایا , دبا , دباہوا Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP