ఒక వస్తువును తొలగించి దాని స్థానములో వేరొకటి ఉంచుట.
Ex. మీరు ఈ దుప్పటిని ప్రతివారము మార్చాల్సి ఉంటుంది.
ONTOLOGY:
परिवर्तनसूचक (Change) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
ఒక రూపాన్ని మరో రూపంలోకి తీసుకువచ్చుట.
Ex. ఆధునిక జీవనశైలి సమాజములో చాలా మార్పును తెచ్చింది.
ONTOLOGY:
परिवर्तनसूचक (Change) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
asmপৰি্ৱর্তন ্কৰা
mniꯑꯑꯣꯟꯕ꯭ꯄꯨꯔꯛꯄ
urdتبدیل کرنا , بدلنا , تبدیلی لانا , بدل دینا , تغیرکرنا , ہیرپھیرکرنا ఒక వస్తువు స్థానములో మరో వస్తువును తెచ్చుట.
Ex. రమా తమ పాత ఫిజ్జుని మార్చింది.
ONTOLOGY:
परिवर्तनसूचक (Change) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
పరినతి చెందడం
Ex. వెయ్యి రూపాయిల నోటును ఎక్కడ మారలేదు
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur) ➜ क्रिया (Verb)
ఒక స్థలం నుండి మరొక స్థలంలో ఉంచడం
Ex. నిన్న నేను సామానులను ఒక గది నుంది ఇంకో గదిలోకి మార్చాను
ONTOLOGY:
ऐच्छिक क्रिया (Verbs of Volition) ➜ क्रिया (Verb)