Dictionaries | References

తగ్గించు

   
Script: Telugu

తగ్గించు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 verb  ప్రభుత్వం నుంచి అందవలసిన ధనంలో కొరత.   Ex. ప్రభుత్వం ఈ సంవత్సర బడ్జెట్ కేటాయింపులో వ్యవసాయరంగానికి ధనం తగ్గించినది.
HYPERNYMY:
తగ్గించు
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  అధికంగా ఉన్న దానిని మందగింపచేయడం   Ex. ప్రభుత్వం ప్రతిరోజు మనకు అవసరమయ్యే వస్తువుల ధరను తగ్గించాలి.
ONTOLOGY:
परिवर्तनसूचक (Change)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఏదైన వస్తువుల నుండి కొంత భాగాన్ని తీసివేయడం   Ex. లెక్కలురాని నా జీతంలో నుండి ఇరవైశాతం ఆదాయం తగ్గించారు
ONTOLOGY:
करना इत्यादि (VOA)">कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : క్షీణించు, అణచివేయు, కత్తిరించుకొను

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP