Dictionaries | References

మోసగాడు

   
Script: Telugu

మోసగాడు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  మోసం చేయు వ్యక్తి.   Ex. మనం మోసగాళ్ళకు దూరంగా ఉండాలి.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
కపటుడు టక్కరి దగాకోరు ఆషాడభూతి జితులమారి టక్కరికాడు ధూర్తుడు మాయగాడు మాయలమారి మాయావి మ్రుచ్చు వంచకుడు తక్కిడికాడు
Wordnet:
asmটেঙৰ
bdसालाखि
benধূর্ত
gujદુષ્ટ
hinकाँइया
kanಕುಯುಕ್ತಿ
kasخۄدغرض نَفَر
kokकावळो
malധാരാളി
marकावेबाज
mniꯃꯜꯂꯨꯔꯕ꯭ꯃꯤ
nepकाग
oriଠକ
panਚਲਾਕ
sanकपटिकः
tamவஞ்சகர்
urdمکار , فریبی , دغاباز , دھوکہ باز , چالاک , عیار , ہشیار
 noun  అది ఆ మోసం మరియు దూరద్ధత తో వేరెవారి సరుకు తీసుకోను   Ex. మోహన్ చాలా పెద్ద మోసగాడు, అతని నుండి తప్పుకోని ఉండాలి.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
మోసకాడు వంచకుడు
Wordnet:
asmঠগ
benঠগ
gujઠગ
hinठग
kasٹھگ
kokचोर
malവഞ്ചകന്‍
mniꯂꯧꯅꯝ꯭ꯇꯧꯕ꯭ꯃꯤ
nepठग
oriଠକ
sanवञ्चकः
tamவஞ்சகன்
urdجعلساز , ٹھگ , لٹیرا , دغاباز , فریبی , دھوکےباز
 noun  ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య గొడవలు పెట్టేవాడు   Ex. ఒక మోసగాడి మాటల వల్ల రామ్ మరియు శ్యామ్ గొడవపడ్డారు.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
Wordnet:
gujકૂટણો
kanಕುಟ್ಟುವುದು
kasفَسٲدۍ , پھوٗٹ ترٛاوَن وول
kokकळलावो
marआगलाव्या
oriକଳିଆ
tamகோள் சொல்பவன்
urdکُٹنا
 noun  నమ్మిన వాడే విన్నుపోటు పొడిస్తే అతనికి గల పేరు   Ex. ఆధునిక యుగంలో మోసగాళ్ళకు కొదువ లేదు
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
ద్రోహుడు
Wordnet:
bdफोलाग्रा
gujદગાબાજ
hinधोखेबाज
kanಮೋಸಗಾರ
kasدۄنٛکھٕ دِنہٕ وول , تارَن وول , دھوکہٕ باز
kokविश्वासघातकी
malചതിയന്
nepधोकेबाज
oriଧୋକାବାଜ
panਧੋਖੇਬਾਜ
sanवञ्चकः
urdفریبی , دغاباز , دھوکے باز , جال ساز , مکار , شعبدہ باز
   See : జేబుదొంగ, విశ్వాసఘాతకుడు, జిత్తులమారి
మోసగాడు noun  నమ్మించి ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయేవారు   Ex. జూదగాళ్ళ మోసగాణ్ణి పట్టుకొని చాలా కొట్టారు.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
SYNONYM:
మోసగాడు.
Wordnet:
benজুয়াচোর
hinजुआचोर
kanಜೂಜುಕಳ್ಳ
kasزارٕ ژوٗر
malകള്ളചൂതാട്ടക്കാരന്
oriଜୁଆଚୋର
tamசூதாட்ட திருடன்
urdجُواچور

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP