ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
Ex. ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
ONTOLOGY:
अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ఒప్పందం షరతు నిబంధన సంధి రాజీ ప్రతిబంధము.
Wordnet:
asmচর্ত
bdरादाइ
benশর্ত
hinशर्त
kanಶರತ್ತು
kasشَرط
kokअट
marअट
mniꯌꯥꯟꯅꯕ
nepसर्त
tamநிபந்தனை
urdشرط , پابندی , قید