Dictionaries | References

కట్టు

   
Script: Telugu

కట్టు

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  గాయానికి వేసే పట్టి   Ex. అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
bdगारायाव खाग्रा फिथा
kasدَوَہ پٔٹ پَٹ
malഅവയവങ്ങള്‍ കെട്ടാനുള്ള തുണിക്കഷണം
mniꯕꯦꯟꯗꯦꯖ
tamகாயத்திற்கு கட்டு போடும் துணி
urdپٹی , گھاؤپٹی , زخم پٹی
 verb  తాడుతో కాళ్ళు మొదలైనవాటిని బంధించడం లేదా కట్టడం   Ex. అతడు జబ్బు చేసిన ఎద్దుకు సూది వేయడానికై ముందు దాని కాళ్ళను తాడుతో కట్టేశాడు
HYPERNYMY:
కట్టు
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
 verb  దారం బట్టలు మొదలైన వాటిని దగ్గరికి చేర్చి ముడి వేయడం   Ex. అతను కట్టెలు కట్టుతున్నాడు.
ENTAILMENT:
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం   Ex. వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఇటుకలు, సిమెంటు ఉపయోగించి ఇల్లు లేదా గోడలను నిర్మించేపని   Ex. మేస్త్రీ మరియు కూలివాడు ఇప్పుడు గోడ కడుతున్నారు
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
Wordnet:
mniꯌꯨꯝ꯭ꯁꯥꯕ
nepबेरा लाउनु
urdاٹھانا , بنانا , تیارکرنا , اونچاکرناکھڑاکرنا
 verb  ఉత్పన్నమవు పద్దతి   Ex. రోజు పాలల్లో ఎక్కువ మీగడ కట్టింది
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
Wordnet:
 verb  ఇంటిపై కప్పును వేయడం   Ex. కూలివాళ్ళు ఇంటి కప్పును కడుతున్నారు
ENTAILMENT:
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  రెండు వేరు కాకుండా తాడును ఉపయోగించడం   Ex. పశువులకాపరి రెండు తుంటారి ఆవును కట్టేశాడు
HYPERNYMY:
కట్టు
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  బద్రపరచడం   Ex. నేను రెండు కేజీల పాలను కట్టాను
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఒక రూపాన్ని ఇవ్వడం   Ex. అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   see : బిగించు, తయారుచేయు, నిర్మాణం, నిర్మించు, అల్లించు
   see : చెల్లింపు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP