Dictionaries | References

తల

   
Script: Telugu

తల

తెలుగు (Telugu) WN | Telugu  Telugu |   | 
 noun  శరీరంపైన వుండే గోళాకార భాగం, ఇందులో కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మొదలైన అంగాలు వుంటాయి మరియు దీని లోపల మెదడు వుంటుంది.   Ex. తలపై దెబ్బ తగిలితే మనిషి ప్రాణం కూడా పోవచ్చు/కాళికాదేవి మెడలో శిరస్సు హారం శోభాయమానంగా వుంటుంది.
HOLO COMPONENT OBJECT:
శరీరం
HOLO MEMBER COLLECTION:
పుర్రెలదండ
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
శిరస్సు నెత్తి శిరం తలకాయ మస్తకం ముండం వరాంగం
Wordnet:
asmমূৰ
bdखर
benমাথা
gujમાથું
hinसिर
kanತಲೆ
kokतकली
malതല
marमस्तक
mniꯀꯣꯛ
nepशिर
oriମୁଣ୍ଡ
panਸਿਰ
sanशीर्षम्
tamதலை
urdسر , منڈی
 noun  శరీరంలోని ఒక భాగం, దానిలో మెదడు వుంటుంది.   Ex. మోహన్ యొక్క తల మీద వెంట్రుకలు లేవు.
HYPONYMY:
పుర్రె.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
నెత్తి శిరస్సు.
Wordnet:
gujમાથું
hinसिर
kanತಲೆ
kasکَلہٕ
malതല
marडोके
nepटाउको
oriମୁଣ୍ଡ
panਸਿਰ
sanशीर्षम्
tamதலை
urdسر , کھوپڑی , چندیا , راس

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP