Dictionaries | References

పరిష్కరించు

   
Script: Telugu

పరిష్కరించు

తెలుగు (Telugu) WordNet | Telugu  Telugu |   | 
 verb  ఏదేని సమస్యకు లేదా ప్రశ్నకు జవాబు దొరుకుట.   Ex. సమస్య పరిష్కరించబడింది
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  ఏదేని విషయాలలో నిర్ధారించు లేక నిర్ణయించుట   Ex. తాతయ్య గొడవను పరిష్కరిస్తున్నారు.
ONTOLOGY:
करना इत्यादि (VOA)">कार्यसूचक (Act)कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  సమస్యను నివారించుకోనే మార్గం   Ex. రైతు సమస్యను ఉపాయాలతో పరిష్కరం జరిగింది.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  సమస్యను నివృర్తిచేసుకోనే మార్గం   Ex. సమస్యల్ని ఉపాయాలతో పరిష్కరించవచ్చు.
ONTOLOGY:
होना क्रिया (Verb of Occur)क्रिया (Verb)
 verb  సమస్యను నివృత్తం చేయడం   Ex. నా సమస్యను పరిష్కరించుకున్నాను
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  దేనినైనా లెక్కపెట్టి గణనలను కనుక్కోవడం   Ex. మీరు ఈ సంఖ్యల యొక్క సగటు పరిష్కరించండి.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP