Dictionaries | References

నిర్వహించు

   
Script: Telugu

నిర్వహించు

తెలుగు (Telugu) WordNet | Telugu  Telugu |   | 
 verb  ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.   Ex. అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  ఇతరుల బరువు బాధ్యతలను మోయడం   Ex. కొత్త కోడలితో ఇంటిని సరిగా నిర్వహించలేము
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  అధమ స్థితి నుండి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళడం   Ex. సరోజ పనిమనిషిని నియమించుకోని ఇంటిని నిర్వహిస్తోంది.
ONTOLOGY:
भौतिक अवस्थासूचक (Physical State)अवस्थासूचक क्रिया (Verb of State)क्रिया (Verb)
 verb  ఏదో ఒక పనిని పని చేసే అవస్థలో వుంచడం.   Ex. అతడు ముంబైలో ఒక దుఖానాన్ని నిర్వహిస్తున్నాడు.
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
SYNONYM:
 verb  ఏదైనా కార్యక్రమాన్ని స్థాపించడం   Ex. మీరు ఏమి నిర్వహిస్తున్నారో చెప్పండి
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
 verb  కార్యరూపకంగా చేయడం   Ex. మేము వికాసవంతమైన కార్యక్రమాలను శ్రద్దతో నిర్వహిస్తాము.
ONTOLOGY:
()कर्मसूचक क्रिया (Verb of Action)क्रिया (Verb)
   See : చూచు

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP